గౌతమ్ నేను వసు కోసం తాపత్రయం పడితే నీకేంటి రా ప్రాబ్లం కొంపతీసి నువ్వు ఏమైనా లవ్ చేస్తున్నావా అన్నట్లు రిషి (Rishi) ను అడుగుతాడు. ఇక గౌతమ్ (Gautham) జగతి గురించి టాపిక్ తీసుకురాగా రిషి చిరాకు పడతాడు. ఆ తర్వాత రిషి అన్నం తినడానికి సిద్ధం అవ్వగా మహేంద్ర జగతి ఇంటికి వెళ్ళాడు అని తెలిసి రిషి కూడా జగతి (Jagathi) ఇంటికి బయలు దేరుతాడు.