వెంటనే ధరణి (Dharani) షాక్ అవుతుంది. వసుధార అంటే అత్తయ్య కి పడదు కదా అని అనటంతో.. ఎందుకు పడదు.. రిషి కి లైన్ వేస్తుందనా అని అంటాడు. వాడి కోపానికి ఏ అమ్మాయి వాడితో మాట్లాడుతుందా అని.. ఇక ఈ పండక్కి ఎలాగైనా వసు తో కలిసి తినడం పక్కా అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక వసు, రిషి (Rishi) ఒక చోట ఆగుతారు.