ఆ దర్శకుడు ఎవరో కాదు, త్రివిక్రమ్ అని సంపత్ తెలియజేశారు. తన నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వకపోతే సెట్స్ కి వచ్చి కెమెరా తీసుకుపోతా అని వార్నింగ్ ఇచ్చాను, అన్నారు. ఎఫ్ 3 షూటింగ్ లో సునీల్ ని కూడా త్రివిక్రమ్ గురించి అడిగాను. సునీల్ ఆయన ఉండే ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పాడని, సంపత్ తెలిపారు.