ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి(sakshi)మీటింగ్ హాల్లో రెచ్చిపోతూ ఇటువంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు రిషి (rishi)తప్పకుండా ఇస్తాను అనకంటే జగతి,మహేంద్రా, పసుధార షాక్ అవుతారు. తప్పకుండా శిక్ష వేయాలి. ఒకవేళ శిక్ష వేయాల్సి వస్తే అది నాకు వేయాలి అనడంతో అందరూ షాక్ అవుతారు. చెప్పు సాక్షి ఏం శిక్ష వేసుకోవాలి అని అడుగుతారు రిషి.