మరోవైపు జగతి మహేంద్ర (Mahendra) లు కార్లో వస్తారు ఇక మహేంద్రను చూసి అందరు బర్త్డే విషెస్ చెబుతారు. కానీ రిషి వాళ్ళ డాడీ ని.. ఎమోషనల్ గా చేసుకుంటాడు. అది చూసిన దేవయాని (Devayani) ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇక రిషి.. తన డాడీ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఏర్పాటు చేశాను అంటాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం ఆ గిఫ్ట్ గురించి ఆలోచిస్తారు.