ఇక ఆ క్రమంలో జ్వాల (Jwala) ప్రేమ్ స్కూటీ ను చెప్పకుండా వేసుకు వస్తుంది. ఇక ప్రేమ్ కి జ్వాల ఆటోనే తవ్వడానికి దిక్కవుతుంది. మరోవైపు నిరూపమ్ హిమ ఫోటో చూసుకుంటూ మురిసి పోతూ ఉంటాడు. ఇక హిమ వాళ్ళ స్కూటీ లో వెళ్తుండగా సౌందర్య హిమను చూస్తుంది. దాంతో హిమ (Hima) స్కూటీ ను ఫాస్ట్ గా పోనివ్వమని చెబుతుంది.