గతంలో ఓ వివాదం సందర్భంగా సుశాంత్ తన సోదరికి చేసిన మెసేజ్ అంటూ `నువ్వు సిగ్గుమాలిన పని చేసిన తరువాత నువ్వు బాదితురాలిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రియమైన సోదరీ.. దేవుడున్నాడు.. మన అమ్మా ఉంది. నువ్వు ఓ తప్పు చేశావు. నీకు ఈగో కారణంగా కళ్లు మూసుకుపోయినా నేను మాత్రం నా పని చేసుకుంటూ పోతాను. దేవుడూ, ప్రకృతే ఏది సరైనదే నిర్ణయిస్తారు` అంటూ సుశాంత్ మెసేజ్ చేసినట్టుగా స్క్రీన్ షాట్‌ను రియా షేర్ చేసింది.