శ్రీదేవి, జాన్వీలు ఎంతో క్లోజ్‌గా ఉంటారు. జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేసిన శ్రీదేవి, తాను వెళ్లే ఫంక్షన్స్‌కు జాన్వీ కూడా వెంట తీసుకెళ్లేది. ఇద్దరు డిజైనర్ డ్రెస్సులో ర్యాంప్ మీద సందడి చేసేవారు.