ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమ దైన స్టయిల్‌లో స్పందిస్తున్నారు. అంతే బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఎంత లెజెండరీ దర్శకుడు అయినా, ఏదో ఒకరోజు అమ్మాయి కాళ్ల వద్దకు రావాల్సిందే అనే సందేశాన్ని వర్మ జనానికి ఇస్తున్నాడని, ఎంత బతుకు బతికి చివరికి ఏ స్థితికి చేరావు వర్మ అని, ఫేమ్ కోసం ఇంత దిగజారిపోయావా? అని, అదృష్టం అంటే వర్మదే అని, ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క రోజైనా వర్మలా బతకాలని అంటూ కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు.