చాలీచాలని స్కర్ట్ లో థండర్‌ థైస్‌తో దేత్తడి హారిక రచ్చ.. బిగ్‌ బాస్‌ బ్యూటీ అందాల జోరుకు కుర్రాళ్లు బేజార్‌

Published : Dec 06, 2022, 07:59 PM ISTUpdated : Dec 06, 2022, 08:00 PM IST

`బిగ్‌ బాస్‌` బ్యూటీ దేత్తడి హారిక తరచూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. బిగ్‌ బాస్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ జోరు పెంచుతూ ఆకట్టుకుంటుంది. అభిమానులకు అందాల విందునిస్తుంది.   

PREV
16
చాలీచాలని స్కర్ట్ లో థండర్‌ థైస్‌తో దేత్తడి హారిక రచ్చ.. బిగ్‌ బాస్‌ బ్యూటీ అందాల జోరుకు కుర్రాళ్లు బేజార్‌

బిగ్‌ బాస్‌ 4లో పాల్గొని టాప్‌ 5లో నిల్చొని తానేంటో చూపించిన హారికా ఆలేఖ్య(Harika Alekhya) ఆ తర్వాత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. గ్లామర్‌ ఫోటోలతో హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. తన అందాలను మరింత హాట్‌గా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. 
 

26

హారిక తన థండర్‌ థైస్‌ని ఆవిష్కరించింది. చైర్‌లో కూర్చొని తన థైస్‌ అందాల విందు వడ్డించింది. చాలీచాలనీ స్కర్ట్ లో తన థైస్‌ అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిందీ దేత్తడి హారిక. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

36

ఇందులో హారిక కవ్వించే పోజులు, కిల్‌ చేసే చూపులు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. దీంతో హారిక అందాల జోరుకి నెటిజన్లు బేజార్‌ అయిపోతున్నారు. ఈ అమ్మడి అందాలకు ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీంతో హారిక రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 

46

హారిక హారికా షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంది. గుర్తింపుతెచ్చుకుంది. ఈ అమ్మడు చేసిన సందేశంతో కూడిన షార్ట్ వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో మంచి పేరొచ్చింది. అదే ఈ అమ్మడికి బిగ్‌ బాస్‌లో పాల్గొనే ఆఫర్‌ తీసుకొచ్చింది. 
 

56

బిగ్‌ బాస్‌ 4లో పాల్గొని రచ్చ చేసింది. ఇందులో సోహైల్‌, అఖిల్‌, అరియానాతో కలిసి హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి షార్ట్ లో బిగ్‌ బాస్‌ షోలోనూ గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆద్యంతం ఆకట్టుకుంది. టాప్‌ 5లో సందడిచేసింది. ఆ తర్వాత గ్లామర్‌ ఫోటో షూట్లు చేసి ఆకట్టుకుంటుంది. మరోవైపు ఎప్పటిలాగే వీడియో సాంగ్‌లు, షార్ట్ వీడియోలు చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది హారిక. 

66

గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 1.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ఈ బ్యూటీకి ఏకంగా 16లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు సైలెంట్‌గా, స్లోగా తాను ఎదుగుతానని చెబుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories