డ్రెస్ పైకెత్తి చిలిపి ఆటలతో కవ్విస్తున్న సాయిధరమ్ తేజ్ హీరోయిన్.. మ్యాగీ పాప అంటూ రెజీనాపై కామెంట్స్

Published : Feb 08, 2023, 02:05 PM IST

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

PREV
17
డ్రెస్ పైకెత్తి చిలిపి ఆటలతో కవ్విస్తున్న సాయిధరమ్ తేజ్ హీరోయిన్.. మ్యాగీ పాప అంటూ రెజీనాపై కామెంట్స్

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

27

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

37

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

కృష్ణ వంశి తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ డ్రెస్ లో థైస్, షోల్డర్ గ్లామర్ చూపిస్తూ మత్తుగా రెజీనా ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ముఖంలో విరహం చూపిస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేసే ఫోజులు ఇచ్చింది. 

67

మరో డ్రెస్ లో రెజీనా చిలిపి ఆటలు ఆడుతూ కవ్వింపు చర్యలు చేస్తోంది. థైస్ కనిపించేలా డ్రెస్ కొంచెం కొంచెం పైకి ఎత్తుతూ రెజీనా చిలిపిగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. రెజీనా టీజింగ్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

77

మ్యాగీ పాప అంటూ నెటిజన్లు రెజీనాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. శాకినీ డాకిని ప్రమోషన్స్ లో రెజీనా 'అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 నిమిషాలలో అయిపోతాయి' అంటూ అడల్ట్ జోక్ వేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలకు నెటిజన్లు మ్యాగీ పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

click me!

Recommended Stories