బిగువైన బ్లాక్‌ ఫిట్‌లో అసలైన బాడీ కొలతలు చూపిస్తూ ఆషురెడ్డి హంగామా.. పందెంకోడితో వర్మ బ్యూటీ చిలిపి పనులు

Published : Feb 08, 2023, 01:58 PM ISTUpdated : Feb 08, 2023, 02:14 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ, ఆర్జీవీ భామ ఆషురెడ్డి ఇటీవల నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పంచుకుంటూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 

PREV
17
బిగువైన బ్లాక్‌ ఫిట్‌లో అసలైన బాడీ కొలతలు చూపిస్తూ ఆషురెడ్డి హంగామా..  పందెంకోడితో వర్మ బ్యూటీ చిలిపి పనులు

జూ. సమంతలా గుర్తింపు తెచ్చుకున్న ఆషురెడ్డి తాజాగా బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో టాప్‌ టూ బాటమ్‌ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. పిచ్చెక్కించేలా షేపులతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. వారికి నిద్ర లేకుండా చేస్తుంది. గత రెండు రోజులుగా ఈ నయా ఫోటో షూట్లతో కనువిందు చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

27

ఆషురెడ్డి ఇందులో మరో చిలిపి పని చేసింది. పందెంకోడితో ఆటలాడింది. దాన్ని చేతిలోకి తీసుకుని కొంటెపనులు చేస్తుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుని ఆకట్టుకుంటుంది. తన ఫోటోలతోపాటు దానికి క్యాప్షన్‌ పెట్టింది. నాటు కోడి చూడాలంటే ఫోటోలను స్వైప్‌ చేయాలని పేర్కొంది. 
 

37

వైజాగ్ కి సంబంధించిన ఈ నయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఆషురెడ్డి. ఇటీవల అరకులో తన సినిమా షూటింగ్‌లో పాల్గొంది ఆషురెడ్డి. అక్కడి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అరకు డైరీస్‌ అంటూ అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంది. ఇప్పుడు వైజాగ్‌లో ఉన్న పిక్స్ ని షేర్‌ చేసింది. 
 

47

ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పుంజు బాగుంది, పెట్టా బాగుంది అంటూ రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. కొంత అశ్లీలతను జోడిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆమె టైట్‌ ఫిట్‌పై సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఆషురెడ్డి ఫోటోలను రచ్చ రచ్చ చేస్తున్నారు.
 

57

ఈ నయా ఫోటోల్లో ఆషురెడ్డి మాత్రం యమ సెక్సీ గా ఉంది. పర్‌ఫెక్ట్ కొలతలు చూపిస్తుండటంతో కుర్రాళ్లు సైతం బెంబెలెత్తిపోతున్నారు. వామ్మో ఇదేం చూపించడం అంటూ షాక్‌ అవుతున్నారు. మొత్తంగా నెటిజన్లకి ఆషురెడ్డి జాగారం తెప్పిస్తుందని అంటున్నారు. 

67

ఆషురెడ్డి బిగ్‌ బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకుంది. సమంతలా ఉండటంతో ఈ బ్యూటీని జూనియర్‌ సమంత అని పిలుస్తున్నారు. మరోవైపు రామ్‌గోపాల్‌ వర్మతోనూ కలిసి ఇంటర్వ్యూలు, చాట్‌లు చేస్తూ ఆకట్టుకుంటుంది. తరచూ ఏదో రూపంలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇటీవల ఈ బ్యూటీ చేసిన రచ్చ హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. 
 

77

బిగ్‌ బాస్‌ బ్యూటీ, ఆర్జీవీ భామ ఆషురెడ్డి ఇటీవల నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పంచుకుంటూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories