బాలకృష్ణ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడంటున్నారు. కేవలం గెటప్,లుక్ లలో కాదు స్టోరీ లు ఎంపిక, రషెష్ చూసి చేర్పులు,మార్పులు వంటివి కూడా చేస్తున్నాడంటున్నారు. అందుకు కారణం అఆయన కుమార్తె తేజస్విని అని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు పూర్తిగా బాలయ్యకు సంభందించిన సినిమా విషయాలు చూసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.