రవితేజ మెడకు ఏమైంది..? హరీష్ శంకర్ పోస్ట్ తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ లో ఆందోళన,

First Published | Jun 15, 2024, 2:11 PM IST

మాస్ మహారాజ్ రవితేజకు ఏమయ్యింది...? ఆయన మెడకు కలిగిని ఇబ్బంది ఏంటి..? డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్ట్ తో ఫ్యాన్స్ లో ఆందోళన ఎందుకు స్టార్ట్ అయ్యింది. అసలు ఆ పోస్ట్ లో ఏముంది..? 

కాస్త సక్సెస్.. కాస్త ఫెయిల్యూర్.. అన్నట్టు సాగుతోంది రవితేజ కెరీర్. ఆయన మాత్రం వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో  ఈసినిమా  తెరకెక్కుతుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 
 

రమ్య కృష్ణ పెళ్ళి ఫోటో చూశారా..? కృష్ణవంశీతో పెళ్లిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే..?

60 ఏళ్ళకు నాటుగు అడుగుల దూరంలో ఉన్నాడు రవితేజ. అయినా సరే అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లకు పోటీగా డాన్స్ చేస్తూ.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు రవితేజ.  ప్రస్తుతం రవితేజ్ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న వేళ.. డైరెక్టర్ హీరీష్ శంకర్ పెట్టిన ఓ పోస్ట్ రవితేజ అభిమానులను కలవరపెడుతోంది. 

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?


ఇంతకీ ఏమయ్యిందటే.. హరీష్ శంకర్ తాజాగా ఓ ఆసక్తికర ఫోటో షేర్ చేసాడు. ఈ ఫొటోలో.. రవితేజ మెడ నొప్పి తగ్గడానికి మెడ మీద బ్యాండ్ పెట్టుకొని కూర్చోగా హరీష్ శంకర్ పక్కనే అది పట్టుకొని కూర్చున్నాడు. ఈ ఫోటో షేర్ చేస్తూ.. మాస్ మహారాజ రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. థ్యాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తావు అని పోస్ట్ చేసాడు.

మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే...?

దీంతో దర్శకుడు  హరీష్ శంకర్ పోస్ట్ వైరల్ గా మారింది. అటు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అసలు  రవితేజ మెడకు ఏమైంది? షూటింగ్ లో ఏమైన దెబ్బ తగిలిందా..? లేక ఇంకేదైనా ప్రమాదం జరిగిందా అని ఆరాతీస్తున్నారు. రవితేజ మెడ నొప్పికి కారణమేంటి అంటూ కొంతమంది అభిమానులు అడుగుతుండగా మరి కొంతమంది రవితేజ్ డెడికేషన్ కుహ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..?

ఇంకొంత మంది మాత్రం  తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా.. ఇంత ఇబ్బందిపడటం దేనికి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే  సినిమా కోసం రవితేజ ఎంతగా కష్టపడతారో అందరికి తెలిసిందే. కింద స్తాయి నుంచిపైకి వచ్చిన రవితేజ్ మొదటి నుంచి సినిమాలకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. 
 

Latest Videos

click me!