ముంబైలోని గోరెగావ్‌లో ఉన్న గార్డెన్ ఎస్టేట్‌లో నటుడు రవి కిషన్ తన భార్య, కూతురితో కలిసి ఉంటున్నారు. ఆయన ఉండేది రూ.20 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంట్లో. మరి ఆ లగ్జరీ హౌస్‌పై ఓ లుక్కేద్దామా!
నటుడు రవి కిషన్ ప్రస్తుతం తన వ్యాఖ్యలతో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆయన ముంబైలోని గోరెగావ్ గార్డెన్ ఎస్టేట్‌లో తన భార్య, కూతురితో నివసిస్తున్నారు. 8,000 చదరపు అడుగుల ఈ ఇంట్లో టెర్రస్ గార్డెన్, ప్రైవేట్ జిమ్, పూజ గది వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
27
అద్దాల ఫ్రేమ్‌లు
ఈ ఇంట్లో టెక్స్‌చర్డ్ వుడెన్ మెటీరియల్‌తో చేసిన అద్దాల ఫ్రేమ్‌లు, సోఫాలు, ప్లాంటర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఇంటికి మంచి హోమ్లీ ఫీల్‌ను ఇస్తాయి.
37
చెక్క ప్యానెల్ డోర్లు
రవి కిషన్ వెనుక ఉన్న చెక్క ప్యానెల్ డోర్లను చూడండి. ఎంత స్టైలిష్‌గా, ఖరీదుగా ఉన్నాయో కదా!