రష్మిక, విజయ్ ఇప్పటికీ డేటింగ్ లోనే ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటిని ఎప్పుడూ రష్మిక గానీ, విజయ్ గానీ ఖండించకపోవడం విశేషం. తాజాగా వీరిద్దరూ విదేశాలకు టూర్ కు వెళ్లారని కూడా ప్రచారం జరుగుతుండటం విశేషం. ఇక ఇందులో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది.