స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, చీరలో సోకులన్నీ బయటపెట్టిన రష్మిక మందన్నా..ఇంత పిచ్చిగా హాట్‌ షో చేస్తే కుర్రకారు బేజార్

Published : Nov 25, 2023, 08:10 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం `యానిమల్‌` మూవీలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే వారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  

PREV
17
స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, చీరలో సోకులన్నీ బయటపెట్టిన రష్మిక మందన్నా..ఇంత పిచ్చిగా హాట్‌ షో చేస్తే కుర్రకారు బేజార్

`యానిమల్‌` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నయా ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది రష్మిక. తీరైన దుస్తులు ధరించి అందాల విందు చేస్తుంది. ఆమె కిర్రాక్‌ పోజులిస్తూ మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ లైట్‌ పింక్‌ కలర్‌ శారీలో మెరిసింది. 
 

27

స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించి తన స్లీవ్‌ అందాలను చూపిస్తుంది. దీంతోపాటు చీరకట్టులో తన టాప్‌ టూ బాటమ్‌ వొంపులను, తన సోకులను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అవి వైరల్‌ అవుతూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.  
 

37

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `యానిమల్‌` మూవీకి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. అనిల్‌ కపూర్‌ తండ్రి పాత్రలో, బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 1న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రష్మిక. 
 

47

ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది రష్మిక మందన్నా. `గుడ్‌ బై` మూవీ వచ్చినట్టే తెలియకుండా వచ్చిపోయింది. `మిషన్‌ మజ్ను` ఎన్నో అంచనాలతో వచ్చి నిరాశ పరిచింది. దీంతో `యానిమల్‌`తో నార్త్ లో హిట్‌ అందుకోవాలని చూస్తుంది రష్మిక. ఇందులో ఆమె గీతాంజలి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. 
 

57

తెలుగులో రష్మిక మందన్నా `పుష్ప2`లో నటిస్తుంది. ఇందులో బన్నీకి జోడీగా పాపులర్‌ శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ పాత్ర దేశాలు దాటి పాపులర్‌ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్‌ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. 

67

దీంతోపాటు `రెయిన్‌బో` అనే మూవీ చేస్తుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలకు రష్మిక సైన్‌ చేసినట్టు తెలిపింది. ఇటీవల ఆమె బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్బీకే` షోలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. 

77

ఇదిలా ఉంటే ఆ మధ్య రష్మిక ఫోటోలు వివాదంగా మారాయి. ఓ నటి ఫేస్‌ని డీప్‌ మార్ఫింగ్‌ చేసి డీప్‌ ఫేక్‌ వీడియోని సోషల్‌ మీడియాలో వదిలారు. అది పెద్ద వివాదంగా మారడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో రష్మికకి అంతా అండగా నిలవడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories