Rashmika: ముఖం దాస్తూ అందాలన్నీ చూపిస్తూ రష్మిక రచ్చ.. హాట్‌ థైస్‌, నావెల్ షోతో వీకెండ్‌ ట్రీట్‌

Published : Aug 13, 2022, 07:59 AM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాలు చూపించడంలో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది రష్మిక. బ్యాక్ టూ బ్యాక్‌ అందాల ఫోటోలను పంచుకుంటూ మైండ్ బ్లాక్‌ చేస్తుంది.

PREV
18
Rashmika: ముఖం దాస్తూ అందాలన్నీ చూపిస్తూ రష్మిక రచ్చ.. హాట్‌ థైస్‌, నావెల్ షోతో వీకెండ్‌ ట్రీట్‌

నేషనల్‌ క్రష్‌ నుంచి పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రష్మిక. ఆమె తన ఘాటైన అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తాజాగా రష్మిక ఓ హాట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్న నయా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

28

ఇందులో రష్మిక వర్కౌట్‌ లుక్‌లో ఉంది.జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ అనంతరం దిగిన ఫోటోలా ఉంది. మొఖం దాస్తూ తన అసలైన అందాలను ఓపెన్‌గా చూపిస్తూ షాకిచ్చింది. అయితే మిర్రర్‌ సెల్ఫీ ఫోటో కావడంతో ఇందులో రష్మిక ముఖం కనిపించడం లేదు. కానీ తన హాట్‌ థైస్‌,నడుము అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుందని చెప్పొచ్చు. 
 

38

వర్కౌట్‌ అనంతరం తన ఫ్రెష్‌ అందాలను ఇలా ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చూపిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె పిక్‌ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తుంది. దీన్నే వీకెండ్‌ ట్రీట్‌లా భావిస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చిత్తైపోతుండటం విశేషం. 

48

రష్మిక మందన్నా నో డౌన్ట్ ఇటీవల గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. బాలీవుడ్‌కి ముందు ఒకలా ఉన్న రష్మిక..ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ నీళ్లు పడ్డాయేమో అందాల విందుని అడ్డులేకుండా వడ్డిస్తుంది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ మరీ హాట్‌ షో చేస్తుంది అభిమానులకు షాకిస్తుంది. 
 

58

అయితే ఈ గ్లామర్‌ షో అంతా ఆఫర్ల కోసమే అని చెప్పడంలో అతిశయోక్తి. అవకాశాల వేటలో అందాలు చూపిస్తూ మేకర్స్ కంట్లో పడే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఆ విషయంలో సక్సెస్‌ కూడా అవుతుంది రష్మిక. ఈ అమ్మడికి బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగాఉంది. రణ్‌ బీర్‌ కపూర్‌తో `యానమల్‌` సినిమా చేస్తుంది. 

68

మరోవైపు అందాల ఆరబోతతో మరో ప్రయోజనం కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఏకంగా 32 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంటే మూడున్నర కోట్ల మంది ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. దీంతో తాను ఇన్‌స్టాలో చేసే ఒక్క కమర్షియల్‌కి కోటికిపైనే రాబడుతుంది. సోషల్‌ మీడియాద్వారానూ బాగానే సంపాదిస్తుందీ అందాల భామ.

78

ఇక `పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిన రష్మిక.. `శ్రీవల్లి`గా నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. రష్మిక పేరు పక్కకెళ్లి ఇప్పుడు అంతా శ్రీవల్లిగానే పిలుస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాబోతున్న `పుష్ప2`లోనూ సందడి చేయబోతుంది రష్మిక. కానీ ఇందులో ఆమె పాత్ర ముగింపు విషాదాంతంతో ఉంటుందని తెలుస్తుంది. 

88

ఇటీవలే `సీతారామం` చిత్రంతో విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం సౌత్‌లో విజయ్‌తో కలిసి `వారసుడు` చిత్రంలో నటిస్తుంది. తెలుగులో కొత్త సినిమా మరేది కన్ఫమ్‌ కాలేదు. బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories