ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, రామ్‌చరన్, రామ్‌పోతినేని, నాగార్జున, రవితేజ, మంచు మనోజ్, ఆదిసాయికుమార్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నితిన్ వంటి హీరోలతో ఆడిపాడింది. మొదట్లో మంచి విజయాలు అందుకుంది రకుల్. ఆ తర్వాత పరాజయాలకు కేరాఫ్‌గా నిలిచింది. `ధృవ` తర్వాత వరుసగా పరాజయాలు అందుకుంది.