ఇక రష్మిక చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిందీలో Mission Majnu రిలీజ్ కు సిద్దంగా ఉంది. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ‘వరిసు’ కూడా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘యానిమల్’లో, ‘పుష్ప ది రూల్’లో నటిస్తూ బిజీగా ఉంది.