ప్రస్తుతం మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మలయాళంలో గత ఏడాది ఒక చిత్రంలో నటించింది. తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తే చేయడానికి రెడీగా ఉంది ఈ సీనియర్ హీరోయిన్. దీనితో మీరా జాస్మిన్ మరోసారి తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.