రెమ్యునరేషన్ విషయంలో రష్మిక స్టార్ హీరోయిన్లను కూడా దాటేసిందట. ఇప్పటి వరకూ గట్టిగా వసూలు చేస్తున్న తారల్లో నయనతార, త్రిష ఉన్నారు. వారు సినిమాకు 12 కోట్ల వరకూ తీసుకుంటున్నారట. కాని రష్మిక వారిని కూడా క్రాస్ చేసి.. సినిమాకు 15కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈరకంగా వారిద్దరిని పక్కకునెట్టేసిందట నేషనల్ క్రష్.