బావ..బావ అంటూ సుడిగాలి సుధీర్‌ వెంటపడుతున్న శ్రీముఖి.. రష్మీకి తెలిస్తే దేత్తడే

Published : May 26, 2021, 02:56 PM ISTUpdated : May 27, 2021, 12:21 PM IST

రష్మీ లేని టైమ్‌ చూసి శ్రీముఖితో పులిహోర కలుపుతున్నాడు సుడిగాలి సుధీర్‌. ఇంకా చెప్పాలంటే శ్రీముఖినే సుధీర్‌ని రెచ్చగొడుతుంది. బావ.. బావ అంటూ రెచ్చగొడుతుంది. దీంతో ఇద్దరు చూపులు కలిశారు. స్టేజ్‌పై రచ్చ రంభోలా అయిపోయింది.   

PREV
114
బావ..బావ అంటూ  సుడిగాలి సుధీర్‌ వెంటపడుతున్న శ్రీముఖి.. రష్మీకి తెలిస్తే దేత్తడే
రష్మీ, సుధీర్‌ బుల్లితెరపై ఎంతటి హాట్‌ ఫేవరేట్‌ జోడీనే అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని బ్రేక్‌ చేసే బాధ్యతలు శ్రీముఖి తన భుజాలపై వేసుకుందేమో అనిపిస్తుంది.

214
గత కొన్ని రోజులుగా షోలు లేని శ్రీముఖి ఎట్టకేలకు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరిసింది. ఇందులో రాములమ్మా ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు.

314
ఈ ఆదివారం ఈటీవీలో ప్రసారం కాబోతున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఎపిసోడ్‌లో శ్రీముఖి సందడి చేసింది. ఎర్రచీర కట్టి తన భారీ అందాలతో, సెక్సీ లుక్‌లో పిచ్చెక్కించింది.

414
ఈ సందర్భంగా శ్రీముఖి వేసిన పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత సుధీర్‌ని టార్గెట్‌ చేసింది శ్రీముఖి. అక్కడ కొన్ని శాల్తీలు కనిపిస్తున్నాయి, ఎవరు? అంటూ ఓ లుక్కేసింది.

514
ఒక్క లుక్కులోనే సుధీర్‌ని చూపిస్తూ రేపటి నుంచి ఆయన్ని బావా అని పిలవండి అని తన రౌడీ బ్రదర్స్ కి చెప్పేసింది.

614
దీంతో తన బ్రదర్స్‌తో పాటు సుడిగాలి సుధీర్‌ కూడా షాక్‌ అయ్యాడు. నేను బావనేంటండి. ఏం మాట్లాడుతున్నారండీ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

714
దీనికి శ్రీముఖి క్యూట్‌గా సైగలతో, తన బాడీతో ఆయన్ని మరింతగా రెచ్చగొట్టింది. నెమ్మదిగా టచ్‌ ఇస్తూ కైపేక్కించింది.

814
శ్రీముఖి దెబ్బకి సిగ్గుమొగ్గయ్యాడు సుధీర్‌. `అయ్యా బాబోయ్‌.. నిజంగానే నాకేం తెలియదు.. `అంటూ సిగ్గు పడటం అందరిని ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది.

914
ఈ సందర్భంగా శ్రీముఖి, సుధీర్‌ ఒకరినొకరు చూసుకోవడం, సిగ్గు పడటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా మారింది.

1014
ఇంత వరకు బాగానే ఉంది మరి రష్మీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రష్మీ లేని సమయంలో సుధీర్‌ ఇలాంటి పనులేంటని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

1114
`ఢీ`, `జబర్దస్త్`లో రష్మీ, సుధీర్‌ కలిసి రొమాన్స్ చేస్తుంటారు. టైమ్‌ దొరికితే ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతుంటారు. స్టేజ్‌పై కెమిస్ట్రీని పండిస్తూ షోని రక్తికట్టిస్తుంటారు.

1214
మరి రష్మీ లేని `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సుధీర్‌ ఏసే వేషాలు పాపం రష్మీకి తెలియదు. మరి ఇదే తెలిస్తే ఆమె రియాక్షన్‌ ఏంటి? సుధీర్‌ పరిస్థితేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

1314
కొత్త రొమాన్స్ ని కోరుకుంటున్న సుధీర్‌..శ్రీముఖి వలలో పడి రష్మీకి హ్యాండిస్తాడా? ఆమెతో పులిహోర కలపడం ఆ షోకి పరిమితం చేస్తాడా? అన్నది చూడాలి.

1414
`శ్రీదేవి డ్రామా కంపెనీ`కి సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories