తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పెంచుకుంటోన్న వైట్ రామచిలుకతో సరదాగా గడిపిన వీడియోని పంచుకుంది.
ఇందులో ఆ చిలుక అనసూయ బుగ్గలపై ముద్దులు పెడుతుంది. చివరికి అది ఈ సెక్సీ యాంకర్‌కి లిక్ లాక్ కూడాఇవ్వడం విశేషం. దాన్ని అంతే సంతోషంగా స్వీకరించింది అన్ను బేబీ.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుంది. అనసూయలోని ఈ చిలిపి పనికి ఫ్యాన్స్ తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
ఆ చిలుక నేనైతే బాగుండూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చిలుకదే అదృష్టమని అంటూ కుళ్లుకుంటున్నారు నెటిజన్లు.
ఈ సందర్బంగా అనసూయ ఓ కామెంట్ పెట్టింది. ఆ చిలుక, తాను ఘాఢంగా ప్రేమించుకుంటున్నారట. దీంతో షాక్ గురి చేస్తుంది. మరి ఆమె శశాంక్ పరిస్థితేంటి? అనే సెటైర్లు వేస్తున్నారు.
ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.