నందు చేసింది ఫ్రాంక్ వీడియో కావచ్చు.. కాని నేను చెప్పిన సమాధానం ప్రాంక్ కాదు.. నేను నిజంగానే ఆ మాటలు అన్నాను అని వివరణ ఇచ్చింది రష్మి. సడెన్ గా పిలిస్తే ప్రమోష్ కు ఎలా వస్తారు.. నా షెడ్యూల్ చూసుకోవాలి కదా..? నేను వేరే షెడ్యూల్ లో ఉంటే వచ్చి విసిగిస్తే ఎలా.. ఛాన్స్ ఉంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు...అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు.