మరో విశేషం ఏంటీ అంటే.. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఇలియానా ముందే ఆమె పై హాట్ కామెంట్స్ చేశారట. అతను చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావడం.. అతనికి ఇలాంటి అలవాటు ముందు నుంచే ఉండటంతో ఇల్లూ బేబీ కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుందట. స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ టంగ్ స్లిప్ అయితే తనకు అవకాశాలు రాకుండా పోతాయో అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయిందట.