బీచ్‌లో బ్యాక్‌ చూపిస్తూ రెచ్చగొడుతున్న రష్మి .. వెనక్కి తీసుకెళ్లండంటూ గోల.. అసలే ఎండ మళ్లీ ఈ ఉక్కపోతేంటి?

Published : Apr 21, 2023, 08:35 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. బీచ్‌లో రెచ్చిపోయింది. వెకేషన్‌ వీడియోతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఉక్కపోత పెంచింది. అసలే ఎండకి అల్లాడిపోతున్న నెటిజన్లకి మరింత హీటు పెంచి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.   

PREV
16
బీచ్‌లో బ్యాక్‌ చూపిస్తూ రెచ్చగొడుతున్న రష్మి .. వెనక్కి తీసుకెళ్లండంటూ గోల.. అసలే ఎండ మళ్లీ ఈ ఉక్కపోతేంటి?

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌.. తాజాగా వెకేషన్‌ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో బీచ్‌ డ్రెస్‌లో మెరిసింది రష్మి. స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో హోయలు పోయింది. బ్యాక్‌ అందాలు చూపిస్తూ హీటు పెంచుతుంది. అంతేకాదు రెచ్చగొట్టేలా పోజులిస్తూ రచ్చ చేస్తుంది. 

26

రష్మి తాజాగా థ్రో బ్యాక్‌ వీడియో పంచుకుంది. గతేడాది ఈ బ్యూటీ వెకేషన్‌కి వెళ్లింది. మాల్దీవ్స్ కి ఆమె వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి వీడియోని ఇప్పుడు షేర్‌ చేసింది. అయితే దీన్ని రీల్స్ గా చేసింది. ఈ నయా రిల్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. 
 

36

ఇందులో రష్మి బ్యాక్‌ అందాలతో కవ్వించే చర్యలకు దిగింది. లాంగ్‌ షాట్‌ నుంచి క్లోజప్‌కి తీసుకెళ్తూ, ఆమె బ్యాక్‌ షో చేసింది. కిటికిల్లాంటి బ్యాక్‌ని చూపిస్తూ రెచ్చగొడుతుంది. స్లీవ్‌లెస్‌ గౌన్‌లో రష్మి బ్యాక్‌ అందాలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండటం విశేషం. కుర్రాళ్లని రెచ్చగొట్టేలా ఉండటం విశేషం. దీంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ వీడియో. 
 

46

అయితే ఇప్పుడు అసలే ఎండలు పెరిగి, ఉక్కపోతకి అల్లాడిపోతున్నారు నెటిజన్లు. ఆ వేడికి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. అలాంటి వారికి మరింత హీటు పెంచే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది రష్మి. ఇలా బీచ్‌లో బ్యాక్‌ చూపిస్తూ కవ్వించేలా, కసిగా, విరహంతో కూడిన పోజులివ్వడంతో నెటిజన్లంతా మంటెక్కిపోతున్నారు. రష్మి అందాలకు తల్లడిల్లిపోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

56

ఇక సుడిగాలి సుధీర్‌కి జబర్దస్త్ షో లవర్‌గా నిలిచిన రష్మిని, వారి అభిమానులు.. సుధీర్‌ అన్న ఎక్కడంటూ ప్రశ్నిస్తుండటం విశేషం. అయితే దీపికా పిల్లి, రష్మి కలిసి ఈ వెకేషన్‌కి వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దరు తెగ ఎంజాయ్‌ చేశారు. అప్పట్లోనే ఆయా ఫోటోలను పంచుకోగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ థ్రో బ్యాక్‌ వీడియోతో ఆకట్టుకుంది రష్మి. 

66

అంతేకాదు `నన్ను వెనక్కి తీసుకెళ్లండి` అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు రియాక్ట్ అవుతూ మేం రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీతో మమ్మల్ని తీసుకెళ్లండి అంటున్నారు. మొత్తంగా ఈ వీడియో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రష్మి.. జబర్దస్త్ తోపాటు, శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories