బ్యాక్‌ ఓపెన్‌గా చూపిస్తూ ఆపిల్‌ బ్యూటీ అందాల అరాచకం.. థండర్‌ థైస్‌తో సెగలు రేపుతున్న హన్సిక..

Published : Apr 21, 2023, 07:40 PM ISTUpdated : Apr 21, 2023, 07:41 PM IST

ఆపిల్‌ బ్యూటీ హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఇది కొత్త ట్రెండ్‌ కి శ్రీకారంగా మారుతుంది. అందాల ఆరబోతకి మ్యారేజ్‌ గ్రీన్‌ సిగ్నలా? అనేట్టుగా మారుతుంది.   

PREV
16
బ్యాక్‌ ఓపెన్‌గా చూపిస్తూ ఆపిల్‌ బ్యూటీ అందాల అరాచకం.. థండర్‌ థైస్‌తో సెగలు రేపుతున్న హన్సిక..

హన్సిక తాజాగా హాటెస్ట్ ఫోటోలను పంచుకుంది. బ్లాక్‌ డ్రెస్‌లో అందాలను ఆరబోసింది. బ్యాక్‌ అందాలను ఓపెన్‌ గా చూపిస్తూ, రెచ్చిపోయింది. ఓ వైపు టాప్‌ అందాలను, మరోవైపు థండర్‌ థైస్‌ని ఆవిష్కరించింది. పాల మీగడలాంటి అందాలతో మైండ్‌ బ్లోయింగ్‌ షో చేసింది.  ఇందులో హన్సిక చూపులు మంటలు పుట్టించేలా ఉంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేలా ఉన్నాయి. హన్సిక ఈ రేంజ్‌లో తెగించడంతో నెటిజన్లు కూడా అల్లాడిపోతున్నారు. హన్సిక అందాలకు పండగ చేసుకుంటూ పిచ్చెక్కిపోతున్నారు. 

26

ఆపిల్‌ లాంటి అందాలతో సౌత్‌ ఇండస్ట్రీలను ఏలుతుంది హన్సిక. ఆమె బొద్దుగా ఉంటూ ఒకప్పుడు దున్నేసింది. ఇప్పుడు కాస్త స్లిమ్‌గా మారి ఆకట్టుకుంటుంది. పాల మీగడలాంటి అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. రోజు రోజుకి గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. 
 

36

హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకుంది. సోహైల్‌ కథురియా అనే ముంబయికి చెందిన వ్యాపారవేత్తని ఆమె పెళ్లి చేసుకుంది. మ్యారేజ్‌ తర్వాత పర్సనల్‌ లైఫ్‌ని కొన్నాళ్లు ఎంజాయ్‌ చేసిన ఈ భామ మళ్లీ కెరీర్‌ పరంగా బిజీ అయ్యింది. తరచూ గ్లామర్‌  ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు రెచ్చిపోయింది. 
 

46

అయితే పెళ్లి తర్వాత గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిందా, లేక అందాల ఆరబోతకి గ్రీన్‌ సిగ్నల్‌ దొరికిందా అనేట్టుగా ఈ బ్యూటీ హాట్‌ షో ఉండటం విశేషం. దీంతో తరచూ ఈ అందాల భామ నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెటిజన్లకి ఆకట్టుకుంటుంది. వారి ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

56

హన్సిక తెలుగులో స్టార్‌ హీరోలతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే రాను రాను ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. హిట్లు లేకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. పెద్ద హీరోలతో ఆఫర్లు తగ్గాయి. దీనికితోడు ఈ అమ్మడు కూడా టాలీవుడ్‌కి గ్యాప్‌ ఇచ్చింది. 
 

66

ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు ఎక్కువగా చేస్తుంది. కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. అయితే ఆ విషయంలోనే పొరపాట్లు చేస్తుంది. చిన్న సినిమాలు, పెద్దగా నోటెడ్‌ డైరెక్టర్లు కాని చిత్రాలు చేస్తుంది. దీంతో అవి కంప్లీట్‌ అవడం, విడుదల కావడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో హన్సిక చాలా సినిమాలు చేసినా అందులో మధ్యలో ఆగిపోయేవి, విడుదలకు నోచుకోనివే ఎక్కువ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories