చాలామంది ఆన్ లైన్ లో ఫ్యాబ్రిక్స్ కొని మోసపు తున్నామని నా దృష్టికి తీసుకు రావడం తో నాకు ఫిజికల్ స్టోర్ పెట్టాలనే పట్టుదలతో స్టోర్ పెట్టడమే నా డ్రీమ్ అనుకున్నాను.నేను రెండు సంవత్సరాలనుండి అనుకుంటున్న నా కోరిక ఈ లాక్ డౌన్ తో మరింత డిలే అయ్యింది.నేను అనుకున్న డ్రీమ్ ఈ రోజు కె.పి.హెచ్.బి లో నేను ఓపెన్ చేసిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియో తో తీరింది. రష్మీ గౌతమ్ గారు వచ్చి నా స్టూడియో ప్రారంభించిన ఆమెకు నా ధన్యవాదాలు.అలాగే నేను తయారు చేసే హోమ్ మేడ్ చాక్ లెట్స్ లలో మ్యారీ గోల్డ్ చాక్లెట్ తనకు ఎంతో ఇష్టం.కష్ట పడే వారు అంటే రశ్మి గౌతమ్ కు ఏంతో ఇష్టం. అందుకే ఆమె సపోర్ట్ తో చాక్లెట్స్ స్టోర్ ఓపెన్ చేస్తాను. ఈ సారి సంక్రాంతి పండుగ తన సొంత ఊరు వైజాగ్ లో జరుపుకుంటానని ,అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.