అనసూయతో కలిసి నిహారిక వెబ్ సిరీస్... పెళ్లయ్యాక రిటైర్ అవుతుందంటే షాకిచ్చిందిగా!

Published : Jan 09, 2021, 09:05 AM ISTUpdated : Jan 09, 2021, 11:21 PM IST

పెళ్ళైన తరువాత నిహారిక నటనకు గుడ్ బై చెబుతారని అందరూ భావించారు. ఐతే దానికి భిన్నంగా నూతన ప్రాజెక్ట్ ప్రకటించి, ఇప్పట్లో నటనను వీడేది లేదని తెలియజేశారు.   

PREV
16
అనసూయతో కలిసి నిహారిక వెబ్ సిరీస్... పెళ్లయ్యాక రిటైర్ అవుతుందంటే షాకిచ్చిందిగా!

హాట్ యాంకర్ అనసూయతో కలిసి నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వి వి వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై స్క్రిప్ట్ తమ చేతుల మీదుగా అందించారు. 

26

రాయుడు చిత్రాల బ్యానర్ పై భాను రాయుడు ఈ సిరీస్ ని నిర్మిస్తూ... దర్శకత్వం వహిస్తున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఈ సిరీస్ లో మరో కీలక రోల్ చేస్తున్నారు. 
 
36

కాగా ఈ పూజా కార్యక్రమానికి అనసూయతో పాటు నిహారిక హాజరు కావడం జరిగింది. అనసూయ తన భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

46

పెళ్లి తరువాత నిహారిక నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కంటెంట్ ఏమిటనే ఆసక్తి అందరిలో మొదలైంది. నిహారిక పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. 
 
56

గతంలో నిహారిక నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నటించారు. ఆ సిరీస్ లను పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై స్వయంగా నిర్మించడం జరిగింది. ఇక లేటెస్ట్ వెబ్ సిరీస్ త్వరలో షూటింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని దర్శకుడు భాను రాయుడు తెలియజేశారు. 

66

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వి వి వినాయక్, విజయేంద్ర ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కథ రీత్యా నిహారిక సరిపోతారని ఆమెను సంప్రదించినట్లు రాయుడు తెలిపారు.  

click me!

Recommended Stories