కరోనా కారణంగా ఏప్రిల్ లో జరగాల్సిన నితిన్-షాలిని వివాహం వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పెళ్లి చేసుకుందాం అని ఈ జంట వెయిట్ చేశారు. నెలలు గడుస్తున్నా కరోనా నుండి ఉపశమనం దొరకని నేపథ్యంలో జులై నెలలో కరోనా నిబంధనల మధ్య పెళ్లి చేసుకున్నారు.