వైన్‌ బాటిల్‌ చూసి ఆగలేకపోయిన రష్మి గౌతమ్‌.. పెగ్‌ వేస్తూ, ముద్దులు పెడుతూ `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులు

Published : May 15, 2024, 03:56 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలను పంచుకోవడంతోపాటు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫన్నీ వీడియోలు, ఆమె క్యూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.   

PREV
110
వైన్‌ బాటిల్‌ చూసి ఆగలేకపోయిన రష్మి గౌతమ్‌.. పెగ్‌ వేస్తూ, ముద్దులు పెడుతూ `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులు

రష్మి గౌతమ్‌.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు తన ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు, సోషల్ మీడియా పోస్ట్ లతోనూ ఆకట్టుకుంటుంది. నిత్యం అలరిస్తుందీ రష్మి. 
 

210

యాంకర్‌ రష్మి.. ఎక్కువగా యానిమల్స్ పై ప్రేమని చూపిస్తూ కనిపిస్తుంది. ముఖ్యంగా డాగ్స్ లవర్స్ గా రాణిస్తుంది. కుక్కలు, బర్రెలు, ఆవులకు ఏం జరిగినా తకట్టుకోలేదు. వెంటనే రియాక్ట్ అవుతుంది. తన అభిప్రాయం చెబుతుంది. నెగటివిటీని ఖండిస్తుంది. 
 

310

వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు సైతం ఏం మిస్టేక్‌ చేసినా వాటి వైపే ఉంటుంది. జనాలు చేసే మిస్టేక్స్ వల్లే అవి అలా ప్రవర్తిస్తాయని చెప్పింది. వాటిపై పెద్ద చర్చనే పెడుతుంది రష్మి. 
 

410

దీనికి సంబంధించి రోజూ ఆమె డిస్కషన్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలోనే కౌంటర్లిస్తుంది. ఇంటర్నెట్‌లోనే వార్నింగ్‌ల వరకు వెళ్తుంది. కానీ ఏమాత్రం తగ్గదు రష్మి. అదే ఆమెని ప్రత్యేకంగా నిలిపింది. 

510

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో రష్మి గౌతమ్‌  పెద్ద వైన్‌ బాటిల్‌కి ముద్దు పెడుతుంది. అంతేకాదు ఆనందం తట్టుకోలేక హగ్గులు ఇచ్చింది. పెగ్గేస్తూ ఆమె చిలిపి పోజులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా వెకేషన్‌ ట్రిప్‌ సందర్భంలో చేసినపనులను ఆమె ఇప్పుడు పంచుకోవడం విశేషం. ఇవి ఆకట్టుకుంటున్నాయి. 
 

610

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. ప్రస్తుతం `జబర్దస్త్` షోతో బిజీగా ఉంది. ఇందులో ఆమె మరింత అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది. పంచ్‌లతో అలరిస్తుంది. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది. 
 

710

దీంతోపాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తుంది. ఈ రెండు షోస్‌లో ఆమె అందాలు, ఆమె మాటలు హైలైట్‌గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఈ షోస్‌ కి మంచి రేటింగ్‌ రావడంతో ఈ బ్యూటీ పాత్ర కీలకమని చెప్పాలి. 
 

810

ఇక సినిమాల్లోనూ ప్రయత్నాలు చేస్తుంది రష్మి గౌతమ్‌. అడపాదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉంటుంది. చివరగా రష్మి గౌతమ్‌.. మెగాస్టార్‌తో మెరిసిన విషయం తెలిసిందే. `భోళాశంకర్‌`లో కనిపించింది రష్మి. 
 

910

ఇందులో ఓ పాటలో స్టెప్పులేయడం విశేషం. చిరుతోపాటు అదిరిపోయే స్టెప్పులు వేసింది. బ్లౌజ్‌ ముడేసి, చిన్న స్కర్ట్ లో అందాలన్ని చూపిస్తూ రెచ్చిపోయింది. కానీ ఈ మూవీ బోల్తా  కొట్టడంతో ఈ బ్యూటీ ప్రయత్నం బెడిసి కొట్టింది. 
 

1010

ఇప్పుడు షోస్‌తో బిజీగా ఉన్నా, మంచి పాటలు, విషయం ఉన్న సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్ చేయాల్సి వస్తే తాను సిద్ధమే అని చెప్పింది. తాను ఓపెన్‌గా ఉన్నట్టు వెల్లడించింది రష్మి గౌతమ్‌.  
Rashmi Gautam drinking wine and she gives tight hugs and kisses arj
జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలను పంచుకోవడంతోపాటు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫన్నీ వీడియోలు, ఆమె క్యూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories