కారులో పడుకుని రెచ్చిపోయిన రష్మి గౌతమ్‌.. రెడ్‌ డ్రెస్‌లో `జబర్దస్త్` యాంకర్ ఇచ్చిన ట్రీట్‌ వర్ణించడం కష్టమే..

Published : Dec 22, 2023, 08:46 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. వరుసగా టీవీ షోస్‌తో అలరిస్తూనే ఉంది. మొన్న పెళ్లి కబురు చెబుతా అంటూ సర్‌ ప్రైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఇంకా ఊరిస్తూనే ఉంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి.   

PREV
111
కారులో పడుకుని రెచ్చిపోయిన రష్మి గౌతమ్‌.. రెడ్‌ డ్రెస్‌లో `జబర్దస్త్` యాంకర్ ఇచ్చిన ట్రీట్‌ వర్ణించడం కష్టమే..
rashmi Instagram

రష్మి గౌతమ్‌.. యాంకర్‌గా విశేష గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ యాంకర్‌గా ఎదిగింది. ఇప్పుడు రెండు షోస్‌కి యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. బుల్లితెరపై తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

211
rashmi Instagram

సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పర్చుకుంది రష్మి గౌతమ్‌. ఆమె జబర్దస్త్ షోతోపాటు గ్లామర్‌ ఫోటోల వల్ల ఈ క్రేజ్‌ సాధ్యమైంది. హాట్‌ యాంకర్‌గా మెప్పిస్తున్న ఈ బ్యూటీ గ్లామర్‌ ట్రీట్‌తో ప్రతి వారం అభిమానులను అలరిస్తుంది. 

311
rashmi Instagram

అందులో భాగంగా తాజాగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. కాకపోతే ఈ సారి కొత్తదనం చూపించింది. ఫోటో షూట్‌ బయట కాకుండా కారులో చేసింది. రెడ్‌ డ్రెస్‌ వేసుకుని ఆమె కారులో పడుకుని, కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. 

411
rashmi Instagram

అసలే హాట్‌ నెస్‌కి యాంకర్‌ రష్మి..కేరాఫ్‌. అలాంటిది ఆమె రెడ్‌ డ్రెస్‌ వేస్తే ఆ హాట్‌ నెస్‌ మరింతగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. దీనికితోడు ఆమె కారులో ఇలాంటి హాట్‌ భంగిమల్లో పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. 
 

511
rashmi Instagram

రష్మి గౌతమ్‌ పదేళ్లుగా `జబర్దస్త్` కి యాంకర్‌గా చేస్తుంది. ఈ షోతోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. సినిమాల్లో గుర్తింపు రాలేదు. కానీ టీవీ ఆమెకి లైఫ్‌ ఇచ్చింది. అదే ఆమెని అందరికి తెలిసేలా చేసింది. 
 

611
rashmi Instagram

దీని వల్ల వచ్చిన గుర్తింపుతో అడపాదడపా సినిమా ప్రయత్నాలు చేస్తుంది రష్మి. ఆ మధ్య `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలో నటించింది. ఆడలేదు. ఇటీవల చిరంజీవితో `భోళా శంకర్‌`లో మెరిసింది. అది కూడా వర్కౌట్‌ కాలేదు. దీంతో అప్పుడో, ఇప్పుడో చేస్తున్న ప్రయత్నాలు కూడా వర్కౌట్‌ కావడం లేదు. పూర్తిగా డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. రష్మిని బుల్లితెరకే పరిమితం చేస్తున్నాయి. 

711
rashmi Instagram

ఇక జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌తో చేసే కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. కొన్నాళ్లపాటు ఈ జంట బాగా ట్రావెల్‌ అయ్యింది. జబర్దస్త్ షోకి రేటింగ్‌ తేవడంలో తమ వంతు పాత్ర పోషించారు. 
 

811
rashmi Instagram

అయితే వీరిద్దరిది షోకి పరిమితమయ్యే బంధమనే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అంతకు మించిన బంధం ఉందని వారి ప్రవర్తన చెబుతుంది. వారి సన్నిహితులు చెబుతున్నారు. 
 

911
rashmi Instagram

ఎప్పటికైనా ఈ ఇద్దరే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. ఈ ఇద్దరు కలిసినప్పుడు అలాంటి ఫీలింగే తీసుకొస్తున్నారు. కానీ ఇటీవల రష్మి షాకిచ్చింది. త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నట్టు తెలిపింది. 
 

1011
rashmi Instagram

ఈ నెల 31న `పెళ్లి పార్టీ` ఇవ్వబోతున్నట్టు చెప్పింది. ఆ రోజే పెళ్లి చేసుకునే విషయంపై క్లారిటీ ఇవ్వబోతుందట. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. 
 

1111
rashmi Instagram

 ఇది కేవలం షో కోసం చేసిన హంగామానా? లేక నిజంగానే రష్మి పెళ్లిపై క్లారిటీ ఇవ్వబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. సోషల్‌ మీడియా అభిమానులు ఇదంతా పెద్ద డ్రామా అని కొట్టిపడేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories