అయితే, అనసూయ లేటెస్ట్ ఫ్యాషన్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో తెలిసింది. మరోవైపు హిందూ సాంప్రదాయాలు ఆచారాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. దైవభక్తిని చాటుకుంటున్నఅనసూయను మెచ్చుకుంటున్నారు. ఎప్పుడూ తను ఇలా నిండుగా కనిపించాలని కోరుకుంటున్నారు. తన కుటుంబానికి కూడా మంచి జరగాలని ఆశిస్తున్నారు. వీలు చేసుకుని మరి దేవాలయాలను సందర్శిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.