దిష్టి తగులుతుంది ఏమో.. పెళ్ళి వేడుకల్లో దీపికా - రణ్ వీర్, అవుట్ స్టాండింగ్ లుక్స్ లో మెరిసిపోయిన జంట

Published : Jan 18, 2025, 03:55 PM IST

కూతురు పుట్టిన తరువాత మొదటిసారి ఓ వేడుకలో కనిపించారు  దీపికా పదుకునే - రణ్ వీర్ సింగ్. దిష్టి తగులుతుందేమో అన్న అనుమానం కలిగేలా ఇద్దరు అద్భుతంగా కనిపించారు. 

PREV
15
దిష్టి తగులుతుంది ఏమో.. పెళ్ళి వేడుకల్లో దీపికా - రణ్ వీర్, అవుట్ స్టాండింగ్ లుక్స్ లో మెరిసిపోయిన జంట
రణ్ వీర్, దీపిక

రణ్  వీర్ సింగ్ కజిన్ పెళ్లికి సినీ తారల సందడి నెలకొంది. ఈ సందర్భంగా రణ్ వీర్, దీపిక రాజరిక వస్త్రధారణలో మెరిశారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
దువా పుట్టిన తరువాత

కుమార్తె దువా పుట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు ఈ జంట. ఈ  కార్యక్రమంలో దీపిక పింక్ అనార్కలి సూట్ ధరించింది. ఆమె ధరించిన నగలు ఆమె అందాన్ని మరింత అందాన్ని తీసుకువచ్చాయి.  రణ్ వీర్  తెల్లటి షేర్వానీలో కనిపించారు.

35
దీపికకు రణ్ వీర్ సాయం

పెళ్లి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు దీపిక కారు ఎక్కడానికి రణ్ వీర్  సాయం చేశారు. ఆయన చేసిన ఈ చిన్న సహాయం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకునేలా చేసింది. 

45
పెళ్లిలో సచిన్ కుటుంబం

ఈ పెళ్లికి మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కూతురు సారాతో కలిసి హాజరయ్యారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

55
అంజలి, సారా అందాలు

పెళ్లిలో సారా టెండూల్కర్ అందంగా కనిపించడమే కాకుండా, ఆమె తల్లి అంజలి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

click me!

Recommended Stories