సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తుంది బ్యూటీ. వయ్యారాలతో కుర్ర హీరోయిన్స్ కు కూడా పోటీ ఇస్తూ.. అందరు అవాక్ అయ్యేలా చేస్తుంది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈమె తెలుగు హీరోయిన్ అని అందరు అనుకునేలా నటించింది టబు .
వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది టబు. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి,అందరివాడు,షాక్, ఇదీ సంగతి, పాండురంగడు ఇలా వరుస సినిమాలు ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి.