మూలాంక్ 6 ఉన్నవాళ్లు తమ జీవిత భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్ ఉంటారు. తమ పార్ట్‌నర్‌ను తామే ఎంచుకుంటారు. విశేషం ఏంటంటే, వాళ్ల పార్ట్‌నర్ కూడా వాళ్లలాగే పేరు, ప్రఖ్యాతులు ఉన్నవారై ఉంటారు. వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉన్నా, నిజంగా ప్రేమించిన వారిని మాత్రం జీవితాంతం వదలరు. రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె కూడా బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అన్న విషయం తెలిసిందే.
గమనిక
ఈ ఆర్టికల్‌లోని సమాచారం మత గ్రంథాలు, పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించబడింది. మేము ఈ సమాచారాన్ని మీకు చేరవేయడానికి ఒక మాధ్యమం మాత్రమే. పాఠకులు ఈ సమాచారాన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.