అయితే ఇన్నోసెంట్ గా, రెబల్‌గా, పాజిటివ్‌గా, నెగటివ్‌గా, గ్లామర్‌గా ఇలా పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోయడం రమ్యకృష్ణ స్పెషాలిటీ. తెలుగు, తమిళంలో ప్రధానంగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. వీటితోపాటు కన్నడ, మలయాళం, హిందీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బలమైన పాత్రలతో మెప్పిస్తుంది.