నరేష్ పెళ్ళికి ముందే శృంగారం చేద్దామన్నాడు, అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చింది! 

Published : Jan 09, 2023, 05:53 PM IST

రమ్య రఘుపతి లేటెస్ట్ ఇంటర్వ్యూ పెద్ద దుమారం రేపింది. ఆమె మొదటిసారి నరేష్ పై దారుణ ఆరోపణలు చేశారు. రమ్య రఘుపతి కామెంట్స్ పై నరేష్ స్పందించకపోవడం విశేషంగా మారింది.   

PREV
17
నరేష్ పెళ్ళికి ముందే శృంగారం చేద్దామన్నాడు, అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చింది! 
Ramya Raghupathi

గత ఏడాది డిసెంబర్ 31న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. సహజీవనం చేస్తున్న రమ్య రఘుపతిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నరేష్ ప్రకటనపై రమ్య రఘుపతి స్పందించలేదు. దీంతో ఆమెతో నరేష్ కి విడాకులు మంజూరు అయ్యాయి. డబ్బులతో ఆమె మేటర్ సెటిల్ చేసుకున్నాడంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి.

27
Naresh


అయితే ఆమె మౌనం సునామీకి ముందు ప్రశాంతత అని తర్వాత అర్థమైంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి బరస్ట్ అయ్యారు. గతంలో ఎన్నడూ చేయని ఆరోపణలు చేశారు. నరేష్ నిజ  స్వరూపం ఇదంటూ... కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

37
Naresh

నరేష్(Naresh) తనను పెళ్లికి ఎలా ఒప్పించాడో రమ్య పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. నరేష్ నాకు ఏజ్ విషయంలో కూడా అబద్ధం చెప్పాడు. నేను నీకంటే కేవలం 12ఏళ్ళు పెద్దవాణ్ణి అది మేటర్ కాదన్నాడు. నిజానికి నరేష్ కి నాకు 20 ఏళ్ల బేధం ఉంది. మీ పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోరు... లేచిపోయి వివాహం చేసుకుందామన్నాడు. 
 

47
Naresh

పెళ్ళికి ముందే శృంగారం చేద్దామని నన్ను బలవంత పెట్టేవాడు. కొన్నిసార్లు పెళ్లి వద్దు సహజీవనం చేద్దాం అనేవాడు. ఎన్ని చెప్పినా నేను వివాహానికి, ఆయనతో బంధానికి కన్విన్స్ కాలేదు. నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతాను. నిన్ను భార్యగా కావాలి అనుకుంటున్నాను... అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ మాటలకు నమ్మి నరేష్ ని వివాహం చేసుకున్నాను.

57
Naresh


మొదట్లో బాగానే ఉన్నాడు. పవిత్ర లోకేష్ తో ఆయనకు పరిచమయ్యాక వేధింపులు మొదలుపెట్టాడు. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకునేవాడు. దాని కోసం అక్రమ సంబంధాలు అంగట్టేవాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు... అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. 
 

67
Ramya Raghupathi

ఏది ఏమైనా నరేష్ కి నేను విడాకులు ఇచ్చేది లేదని ఆమె కుండబద్దలు కొడుతున్నారు. నా కొడుకు తండ్రి కావాలి అంటున్నాడు. వాడి కోసం నేను నరేష్ ని వదిలేదు అన్నారు. కాగా రమ్య రఘుపతి ఇన్ని ఆరోపణలు చేసినా నరేష్ నోరు మెదపలేదు. ఆయన మౌనంగా ఉన్నారు. 
 

77
Naresh


2010లో నరేష్-రమ్య రఘుపతి(Ramya Raghupathi)లకు వివాహం జరిగింది. ఆమెతో నరేష్ కి అది మూడో వివాహం. ఇద్దరు మాజీ భార్యలకు చెరో కొడుకు ఉన్నారు. రమ్య రఘుపతితో నరేష్ మరో కొడుకుని కన్నాడు. ఆ పిల్లాడి పేరు రణ్వీర్ అని సమాచారం. రమ్య సీనియర్ కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆమెకు కజిన్ అవుతాడు.
 

click me!

Recommended Stories