తాజాగా ఈ రెండు చిత్రాలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్, ఆదిపురుష్ చిత్రాలని గమనిస్తే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసం ఫారెన్ కంపెనీలు వర్క్ చేసాయి. కానీ హను మాన్ గ్రాఫిక్స్ ని ప్రశాంత్ వర్మ ఎక్కడో కరీంనగర్ లాంటి టౌన్ లో పూర్తి చేశాడు.