ఆమె మాత్రమే కాదు.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు రెడ్డి కూడా ఆర్జీవి గూటి పక్షే.. కాని బిగ్ బాస్ తరువాతే ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు వర్మ. ఆమె బర్త్ డే పార్టీలకు వెళ్ళడం.. ఆమెతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయించడం ఇలాి చాలా అష్షూతో క్లోజ్ గా ఉన్నాడు. సెకండ్ టైమ్ ఆమె బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లినప్పుడు.. సపోర్ట్ గా నిలబడ్డాడు ఆర్జీవి.