
ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ లవర్ బాయ్‌గా యూత్‌లో విశేషమైన క్రేజ్‌ని సంపాదించుకున్న ఏకైక స్టార్‌గా నిలిచారు. ఆయన హ్యాట్రిక్ హిట్‌తో టాలీవుడ్‌లో స్టార్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన్ని పలు వివాదాలు వెంటాడాయి. పెళ్లి విషయంలోనూ పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి ఆయన విశిత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకున్నాడు.
ఉదయ్ కిరణ్, విశిత ల వివాహం 2012 అక్టోబర్ 24న జరిగింది. మ్యారేజ్ తమ బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గానే చేసుకున్నారు. దీనికి టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. రామానాయుడు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, బి గోపాల్, డాక్టర్ రాజశేఖర్, జీవిత, నాని, కళ్యాణ్ రామ్, శర్వానంద్, తరుణ్ వంటి వారు పాల్గొన్నారు.
తాజాగా ఉదయ్ కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. అయితే అప్పట్లో యూట్యూబ్, సోషల్ మీడియా ప్రభావం లేకపోవడంతో ఆ వీడియోలు చూడలేకపోయారు ఆడియెన్స్, ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్. ఇప్పుడు దాని ప్రభావం చాలా పెరిగింది. ప్రతిదీ ట్రెండింగ్‌లోకి వస్తుంది.
అలా ఇప్పుడు ఉదయ్ కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇందులో పలు బిగ్‌స్టార్స్ నుంచి, యంగ్‌స్టర్స్ వరకు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని సందడి చేశారు. ఉదయ్ కిరణ్‌కి ఆశీస్సులు అందించారు. వారిలో లెజెండరీ నిర్మాత రామానాయుడు కూడా ఉన్నారు.
అలాగే ఉదయ్ కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాజేంద్రప్రసాద్ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఆయన రాకతో ఉదయ్ కిరణ్ కూడా గౌరవంతో నమస్కరించడం విశేషం.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతులు. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న నటి కవిత. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న మరో లవర్ బాయ్ తరుణ్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న యంగ్ హీరో శర్వానంద్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీ మోహన్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న హీరో కళ్యాణ్ రామ్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న హీరో నాని. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. సరదాగా వారితో ముచ్చటించారు.ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెంల గోపీచంద్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు చలపతి రావు. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న దర్శకుడు తేజ. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. తేజ దర్శకుడిగా మారి రూపొందించిన `చిత్రం`చిత్రంతోనే ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
ఉదయ్ కిరణ్, విశిత వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొన్న హీరో వరుణ్ సందేశ్. వధువరులను ఆశీర్వదించారు. అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్ రిసెప్షన్‌కి పెద్ద స్టార్స్ ఎవరూ హాజరు కాలేరు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ, రవితేజ, గోపీచంద్, అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వంటి హీరోలు కూడా పాల్గొనలేదు. వారికి ఆహ్వానం లేదా? లేక వాళ్లు రాలేదా? అనేది మిస్టరీ. కానీ ఇప్పుడు ఉదయ్ కిరణ్ రిసెప్షన్ వీడియో, పిక్స్ దాదాపు 12ఏళ్ల తర్వాత ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.