కాగా రామ్ చరణ్ పెట్ డాగ్ అరుదైన ఘనత కలిగి ఉంది. ఇది ఒక సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉంది. రైమ్ పేరిట ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సదరు అకౌంట్ లో రామ్ చరణ్, ఉపాసనతో రైమ్ దిగిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆర్సీ 16 లాంచింగ్ సెరిమొని ఫోటో పోస్ట్ చేసి... నాన్న(రామ్ చరణ్), అక్క జాన్వీ కపూర్ లకు ఆల్ ది బెస్ట్ అని చెప్పింది.