కోట్‌ విప్పి క్లీవేజ్‌ అందాలతో స్టార్‌ హీరోయిన్‌ రచ్చ.. థైస్‌ ట్రీట్‌తో కుర్రాళ్లపై రకుల్‌ అందాల దాడి

Published : Jan 06, 2023, 08:11 PM ISTUpdated : Jan 06, 2023, 08:13 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్ గ్లామర్‌ డోస్ పెంచుతూ అభిమానులను తన అందాల్లో ముంచేస్తుంది. డిఫరెంట్‌ గెటప్స్ లో ఆమె నెటిజన్లని ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
17
కోట్‌ విప్పి క్లీవేజ్‌ అందాలతో స్టార్‌ హీరోయిన్‌ రచ్చ.. థైస్‌ ట్రీట్‌తో కుర్రాళ్లపై రకుల్‌ అందాల దాడి

రకుల్‌ మరోసారి నెటిజన్లపై అందాల దాడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్‌లో మెరిసింది. కోట్‌ బటన్స్ తీసేసి క్లీవేజ్‌ అందాలను, థైస్‌ షో చేసింది. పొట్టి స్కర్ట్ లో తన హాట్‌ థైస్‌ని ఆవిష్కరించింది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

27

రకుల్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంది. మత్తెక్కించే చూపులతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. అంతేకాదు ఫ్రంటూ బ్యాకూ పోజులతో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అవి చక్కర్లు కొడుతున్నాయి. 

37

రకుల్‌ ప్రస్తుతం `ఛత్రివాలి` చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కాబోతుంది. అందులో భాగంగా వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది రకుల్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్‌ కోసం ఇలా గ్లామరస్‌గా ముస్తాబై ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

47

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఆమె గతేడాది ఏకంగా ఆరు సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. గ్యాప్‌ లేకుండా ఆడియెన్స్ ని అలరించింది. తన అందాలతో మెప్పించింది. అయితే ఈ బ్యూటీకి సక్సెస్‌ అనేది దక్కడం లేదు. 
 

57

తెలుగులో హిట్లు లేకనే బాలీవుడ్‌ కి వెళ్లింది. అక్కడ డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చూసింది. కానీ వరుసగా సీనియర్లతో ఆడిపాడింది. అయినా ప్రయోజనం లేదు. అవకాశాలైతే వచ్చాయి, కానీ హిట్టే రావడం లేదు. అయినా ఈ బ్యూటీ కోసం ఛాన్స్ లు క్యూ కట్టడం విశేషమనే చెప్పాలి. 
 

67

తెలుగులో నాలుగేళ్ల క్రితం స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రకుల్. టాప్‌ స్టార్స్ అందరితోనూ నటించింది. మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చరణ్‌, చివరికి నాగార్జునతోనూ నటించింది. మొదట్లో విజయాలు అందుకుంది. లక్కీ హీరోయిన్‌గానూ నిలిచింది. కానీ తెలుగులో ఆమెని పరాజయాలు వెన్నంటాయి. దీంతో హిందీ వైపు మొగ్గు చూపింది. 
 

77

జయాపజయాలకు అతీతంగా దూసుకుపోతున్న రకుల్‌ ప్రస్తుతం `ఛత్రివాలి` చిత్రంతోపాటు `మేరి పత్ని కా రీమేక్‌`, తమిళంలో `అయలాన్‌`, `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories