తండ్రి బర్త్ డే.. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌..చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్‌

Published : Mar 05, 2021, 03:41 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తండ్రి కుల్విందర్‌ సింగ్‌ పుట్టిన రోజున ఎమోషనల్‌ అయ్యారు. ఫాదర్‌పై ప్రేమని పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిన్ననాటి అరుదైన ఫోటోలను పంచుకుంది రకుల్‌. ప్రస్తుతం ఆ ఫోటోలు, రకుల్‌ ఎమోషనల్‌ నోట్‌ వైరల్‌ అవుతుంది. 

PREV
17
తండ్రి బర్త్ డే.. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌..చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్‌
ఇటీవల రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తండ్రి కుల్విందర్‌ సింగ్‌ తన 60వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకుల్‌ తండ్రితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ పెట్టింది.

27
`మీ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆ ప్రేమని చెప్పడానికి పదాల సరిపోవు`.

37
`జీవితంలో నాకు మొదటి ఇన్‌స్పిరేషన్‌ మీరే నాన్నా. నా తొలి గురువు మీరు. నా బలం, నా సపోర్ట్ సిస్టమ్‌ మీరే. నా గైడ్‌ కూడా మీరే. నాకు అతి పెద్ద క్రిటిక్‌ కూడా మీరే. నా సూపర్‌ హీరో మీరే. మీ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. మీరు గర్వపడేలా చేస్తాను. నన్ను నమ్మండి` అంటూ ఎమోషనల్‌ అయ్యింది.

47
ఈ సందర్భంగా తండ్రితో దిగిన ఫోటోలను పంచుకుంది రకుల్‌. చిన్నప్పటి, అరుదైన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రకుల్‌ క్యూట్‌గా ఉంది.

57
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. క్యూట్‌ లుక్‌లోని రకుల్‌ని చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.

67
రకుల్‌ టాలీవుడ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు సినిమాలు తగ్గించి పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమపై ఫోకస్‌ పెట్టింది.

77
ప్రస్తుతం హీరో జాన్‌ అబ్రహాంతో కలిసి 'అటాక్‌' సినిమా చేస్తోంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అజయ్‌ దేవగన్‌ ‘థాంక్‌ గాడ్‌’ లోనూ కనిపించనుంది. కామెడీ డ్రామా డాక్టర్‌ జీలో ఆయుష్మాన్‌ ఖురానాతో జోడీ కడుతోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories