కండల వీరుడు అఫైర్స్ నడిపిన భామలతో కత్రికా ఖైఫ్ ఒకరు. వీరి బంధం అందరికీ తెలిసిన రహస్యం అయినప్పటికీ, ఇద్దరిలో ఎవరు కూడా నోరువిప్పలేదు. అయితే ఓ సందర్భంలో కత్రినా ఖైఫ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కత్రినా ఖైఫ్ కెరీర్ బిగినింగ్ లో సల్మాన్ ఆమెకు అండగా నిలిచాడు. తన చిత్రాలలో అవకాశాలు ఇవ్వడంతో పాటు, తన ప్రభావం ఉపయోగించి ఇతర హీరోల సినిమాలలో కూడా అవకాశాలు ఇప్పించాడు.

27
దానికి కృతజ్ఞతగా కత్రినా సల్మాన్ తో దోస్తీ చేసింది. చాలా కాలం ఈ జంట కలిసి మెలిసి ఉన్నారు. కొన్ని చిత్రాలలో కలిసి నటిచడం జరిగింది.

37
ఒకరంటే మరొకరి చచ్చేంత ప్రేమ అన్నట్లు వీరు అప్పట్లో గడపడం జరిగింది. బహిరంగంగా ఈ జంట ఫోకస్ కానప్పటికీ.. అఫైర్ మాత్రం ఉన్నదనేది అక్షర సత్యం.

47
అయితే 2011లో కత్రినా, సల్మాన్ బ్రేకప్ అయ్యారన్న వార్తలు సంచలనం రేపాయి. సల్మాన్ తో కత్రినాకు వివాహం కూడా జరుగుతుందని కథనాలు రాగా, విడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

57
కాగా ఓ సంధర్భంలో సల్మాన్ తో ఎఫైర్ గురించి కత్రినా నోరు విప్పారు. సల్మాన్, నేను... ఫీలింగ్స్ ని చాలా ప్రైవేట్ గా ఉంచుకుంటాం. ఎవరికీ చెప్పం అందుకే మేము హ్యాపీగా ఉన్నాం అన్నారు ఆమె.

67
సల్మాన్ నాకు మంచి మిత్రుడు... షూటింగ్ సెట్స్ లో సల్మాన్ తో మాట్లాడడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన ఎంటర్టైనింగ్ పర్సన్ అని కత్రినా చెప్పారు.

77
కాగా కత్రినా ప్రస్తుతం నటుడు విక్కీ కౌశల్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు సమాచారం. అనేక ప్రైవేట్ పార్టీలకు కలిసి హాజరు కావడమే కాకుండా.. రొమాంటిక్ టూర్స్ కి కూడా వెళుతున్నారట.