రాశీఖన్నాకి ఎగిరిపోవాలనుందట.. ఎక్కడికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published : Mar 05, 2021, 02:34 PM IST

బొద్దు అందాల భామ రాశీఖన్నాకి తీరని కోరిక కలిగింది. `ఆదిత్య 369` తరహాలో వెనక్కి ఎగిరిపోవాలనుందట. ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ అనుభవించాలను ఉబలాటం ఉందట. తాజాగా సముద్రం తీరాన సాయం కాలానా హాట్‌ ఫోటోని పంచుకుంటూ విరహాలు పోయింది రాశీఖన్నా. 

PREV
18
రాశీఖన్నాకి ఎగిరిపోవాలనుందట.. ఎక్కడికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
ఇటీవల బికినీ ఫోటోలతో రచ్చ చేసిన రాశీఖన్నా.. సముద్ర తీరంలోని నివాసంలో సేద తీరుతూ తనలోని దాచుకున్న కోరికని బయటపెట్టింది.

28
సెక్సీగా ఉన్న ఎద అందాలను చూపిస్తూ గతంలోకి వెళ్లాలని ఉందని చెప్పింది. `గతంలోకి వెళ్లాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే దాన్ని మనం మార్చలేము. కొన్ని క్షణాలను మరోసారి ఆస్వాదించడానికి, ఇలాంటి అందమైన రోజులను మళ్లీ అనుభవించడానికి ` అని పేర్కొంది.

38
దీంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాశీలో ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

48
రాశీ డ్రీమ్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ అది `ఆదిత్య 369` వంటి సినిమాల్లోనే సాధ్యమని, రియల్‌ లైఫ్‌లో సెట్‌ కాదని అంటున్నారు.

58
ఇటీవల జిమ్‌లో హాట్‌ హాట్‌ వర్కౌట్‌ చేస్తూ కుర్రకారుని ఫిదా చేసింది రాశీఖన్నా. బాగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారైందీ బొద్దు అందాల భామ.

68
మరోవైపు స్విమ్మింగ్‌ ఫూల్‌లో సెక్సీ బికినీలో హోయలు పోయింది. హాట్‌ అందాలతో మత్తెక్కించింది. రాశీని ఇలా చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.

78
తన ప్రియుడి కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలని పంచుకుని తాను ఇంకా ఖాళీగానే ఉన్నానని హింట్‌ ఇచ్చింది.

88
రాశీఖన్నా చేతులో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.తమిళ సినిమాల్లో నటిస్తుంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories