మత్తెక్కించే పోజులతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. చురకత్తుల్లాంటి చూపులతో కవ్విస్తున్న స్టార్ హీరోయిన్!

First Published | Jan 31, 2023, 10:02 AM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. సౌత్, నార్త్ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 

ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్నేండ్లపాటు ఊపూపింది. బడా హీరోల సరసన నటించి దుమ్ములేపింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వరస హిట్టు సినిమాలను తన సొంతం చేసుకుని తనదైన ముద్ర వేసుకుంది.


ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలను విడుదల చేస్తూ వస్తోంది. గతేడాది ఏకంగా రకుల్ నటించిన ఐదు సినిమాలు విడుుదల కావడం విశేషం. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. రకుల్ నార్త్ లో తన సత్తా చాటిందని మాత్రం చెప్పొచ్చు. 

2023లోనూ అదే జోరు చూపిస్తోంది. జనవరి 20 నుంచి రకుల్ మెయిన్ లీడ్ లో నటించిన హిందీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘ఛత్రివాలి’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక చిత్రాన్ని ప్రమోట్ చేస్తూరకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ కనిపిస్తున్నారు. 

ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులు పోగుడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో రకుల్ కవ్వింపు చర్యలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాల ధాటికి ఫ్యాన్స్ తో పాటు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

తాజాగా రకుల్ లెహంగా వోణీలో మెరిసింది. డీప్ కట్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మత్తు చూపులతో గుండెల్లో అలజడి రేపింది. రకుల్ హాట్ డోస్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. 

Latest Videos

click me!