బ్లూ టైట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ లుక్స్.. బిగుతైన అందాలతో స్టార్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్!

First Published Jan 15, 2023, 10:48 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అదిరిపోయే అవుట్ ఫిట్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇటీవల సినిమాల పరంగా సౌత్ ఆడియెన్స్ కు కాస్తా దూరమైన ఢిల్లీ బ్యూటీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. 
 

కొన్నేండ్ల పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఆడియెన్స్ ను కట్టిపడేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది.

ఈరోజు సంక్రాంతి పండుగా సందర్భంగా అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. అదిరిపోయే అవుట్ పిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుని  నెట్టింట దుమారం రేపుతోంది. 

లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ పంచుకున్న ఫొటోస్ లో స్టార్ హీరోయిన్ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో రకుల్ స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. కిల్లింగ్ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

బిగుతైన దుస్తుల్లో అందాలను ప్రదర్శించింది. అప్పటికే స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించే స్టార్ బ్యూటీ టైట్ ఫిట్ లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ మతులు పోగొట్టింది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 

గతేడాది ఏకంగా హిందీలో ఐదు చిత్రాలతో అలరించిన రకుల్ నార్త్ లో తన సత్తా చూపించింది. ప్రస్తుతం తమిళంలో ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న  Indian 2లో నటిస్తోంది. ఈ చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. 
 

click me!