ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా మాళవికా మోహనన్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. హాఫ్ శారీలో ఆకట్టుకుంది. ఆకుపచ్చ లెహంగా, ఎల్లో శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో కట్టిపడేసింది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లోకేషన్ లో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.